హై స్కూల్‌కు ప్యూరిఫైయర్ వాటర్ స్కీం

SKLM: జలుమూరు మండలం చల్లవానిపేట జిల్లా పరిషత్ హై స్కూల్‌కు స్థానికులు సంపత్ రావు నాగరాజ్ రూ.40,000 విలువచేసే ప్యూర్ ఫైయర్ వాటర్ స్కీమును హెచ్ఎం నిర్మల దేవికి అందజేశారు. ఆయనతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల కోసం ఇటువంటి వస్తువులు అందజేయడం అభినందనీయని హెచ్ఎం పేర్కొన్నారు.