CURRENT AFFAIRS: ఇవాళ్టి ప్రశ్న

నేడు లోక్‌సభలో కేంద్రం ఎన్నో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టింది?
A) 128వ రాజ్యాంగ సవరణ బిల్లు
B) 129వ రాజ్యాంగ సవరణ బిల్లు
C) 130వ రాజ్యాంగ సవరణ బిల్లు
D) 131వ రాజ్యాంగ సవరణ బిల్లు
నిన్నటి ప్రశ్నకు జవాబు: నీరు
NOTE: పోటీ పరీక్షల ప్రత్యేకం