NMMS స్కాలర్షిప్‌కు ముగ్గురు ఎంపిక
NDL: కోవెలకుంట్ల మండలం బిజినవేముల ఉన్నత పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు NMMS స్కాలర్షిప్‌కు ఎంపికయ్యారని, వీరికి నాలుగేళ్ల పాటు ఉపకార వేతనం అందనుందాని ప్రధానోపాధ్యాయులు రాఘవమ్మ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఎంఈవో వెంకట్రామిరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.