వరద బాధితులకు కిట్లను పంపిణీ చేసిన కలెక్టర్

KMR: సోమవారం, వరద బాధితులకు ఇఎస్ఆర్ గార్డెన్స్‌లో రామకృష్ణ మట్, ఇన్ఫోసిస్ సహకారంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా రిలీఫ్ కిట్ అందించారు. జిల్లాలో అధిక వర్షాల కారణంగా సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని, బాధితులను ఆదుకునేందుకు రామకృష్ణ మట్ వైద్య శిబిరాలు నిర్వహించి సేవలు అందించడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు.