VIDEO: సాయంత్రం సరదాగా స్కై వాక్ పై టూర్..!

VIDEO: సాయంత్రం సరదాగా స్కై వాక్ పై టూర్..!

MDCL: ఉప్పల్ స్కై వాక్ పై సాయంత్రం వేళ సందడి నెలకొంది. పనిబారంతో అలసిన నగరవాసులు ఇక్కడికి చేరుకుని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ సరదాగా గడుపుతున్నారు. యువత, కుటుంబాలు పెద్ద సంఖ్యలో సందర్శిస్తూ సెల్ఫీలు దిగుతూ ఆనందంగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. నగర రద్దీ మధ్యలో ఇలాంటి ప్రదేశం ప్రజలకు మంచి రిలీఫ్ కలిగిస్తోంది.