APIIC డైరెక్టర్‌గా కొండ రామకృష్ణ

APIIC డైరెక్టర్‌గా కొండ రామకృష్ణ

సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే యం.యస్. రాజు, టీడీపీ ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి ఆశీస్సులతో రొళ్ల కొండ రామకృష్ణ శనివారం APIIC  డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. గతంలో టీడీపీ ప్రచార కార్యదర్శి, నియోజకవర్గ కో ఆర్డినేటర్, మీడియా కో ఆర్డినేటర్‌గా సేవలందించి పార్టీకి కష్టపడి పనిచేయడంతో ఈ నియామకం లభించింది. ఈ సందర్భంగా రొళ్ల టీడీపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.