VIDEO: కుటుంబ కలహాలతో కుటుంబం ఆత్మహత్యాయత్నం

VIDEO: కుటుంబ కలహాలతో కుటుంబం ఆత్మహత్యాయత్నం

CTR: కుప్పంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో జయప్రకాశ్ రోడ్డుకు చెందిన లక్ష్మణమూర్తి అతని భార్య జ్యోతి, కుమార్తె కీర్తిక, జ్యోతి తల్లి శారదమ్మ క్రిష్ణగిరిలోని డ్యామ్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వీరిలో లక్ష్మణమూర్తి, శారదమ్మ మృతి చెందగా, జ్యోతి, కీర్తికలను జాలర్లు రక్షించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.