ఖైదీ రాసలీలలు.. హో మంత్రి అనిత ఆగ్రహం

NLR: ఖైదీ శ్రీకాంత్ రాసలీలల వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు ఎమ్మెల్యేల మద్దతుతో, హోం సెక్రటరీ ఇచ్చిన పెరోల్ను హోంమంత్రి అనిత రద్దు చేశారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని హోంశాఖను ఆదేశించారు. కాగా, సిబ్బంది నిర్లక్ష్యంపై పూర్తి వివరాలు కోరారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది.