VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: వానా కాలం వరిపంటను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్ముకోవాలనీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నట్లు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి అన్నారు. అనుముల మండలం మారేపల్లిలో కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంను ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి ప్రారంభించారు.