ఈ-పంట నమోదుపై సిబ్బందికి శిక్షణ

ఈ-పంట నమోదుపై సిబ్బందికి శిక్షణ

ELR: పోలవరం మండలంలోని గ్రామ రెవెన్యూ అధికారులు & గ్రామస్థాయి రైతు సేవా కేంద్రం సిబ్బందికి ఖరీఫ్-2025 సీజన్‌కు సంబంధించి ఈ-పంట నమోదుపై సోమవారం శిక్షణ ఇచ్చారు. తహసీల్దార్ బీ.సాయి రాజు, మండల వ్యవసాయ అధికారి కే.రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని తొమ్మిది రైతు సేవా కేంద్రాల క్లస్టర్లకు 15,513 సర్వే నెంబర్లలో పంట నమోదు చేయలన్నారు.