VIDEO: పంచాయతీ సిబ్బందిపై ఎంపీడీఓకు ఫిర్యాదు

VIDEO: పంచాయతీ సిబ్బందిపై ఎంపీడీఓకు ఫిర్యాదు

E.G: గోపాలపురం మండలం బుధవారం వాదాలకుంట పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గ్రామ శివారు వెదుళ్ళకుంటలో రైతు సత్యనారాయణ పొలం కట్ట పూర్తిగా దగ్ధమైంది దగ్ధమైంది. ఈ ఘటనపై రైతు సత్యనారాయణ గోపాలపురం ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ సిబ్బంది అలసత్వం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఆరోపణలువస్తున్నాయి. ఈ సంఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని రైతు కోరారు.