బోరుగడ్డ అనిల్‌కు బెయిల్

బోరుగడ్డ అనిల్‌కు బెయిల్

AP: వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్‌కు బెయిల్ మంజూరు అయింది. అనంతపురం జిల్లా మొదటి అదనపు కోర్టు అనిల్‌కు బెయిల్ ఇచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛార్జీషీట్‌లో పోలీసులు దాఖలు చేసిన వైఫల్యంతో అనిల్‌కు బెయిల్ మంజూరు అయింది.