'ఈనెల 23లోగా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి'

'ఈనెల 23లోగా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి'

చిత్తూరు జిల్లా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో ఇంకా ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 23 లోగా సరైన ఆధారాలతో జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో అందజేయాలని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇప్పటికే ఓ సారి అభ్యంతరాలు స్వీకరించి జాబితాను సరిచేసి ఉప, మండల విద్యాశాఖాధికారులు వెబ్‌సైట్‌లో పెట్టినట్లు చెప్పారు. అభ్యంతరాలు తెలిపేవారు డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.