నేటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్న పోలవరం నిర్వాసితులు
E.G: పోలవరం ప్రాజెక్టు ముంపుకు గురైన దేవీపట్నం గ్రామానికి చెందిన నిర్వాసితులకు గోకవరం మండలం గంగాలమ్మ గుడి వద్ద నిర్మించిన R&R కాలనీ త్వరగా పూర్తి చేయాలని మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. గృహాలను త్వరగా పూర్తిచేసి, మౌలిక వసతులు కల్పించాలని, రోడ్లు నిర్మించి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు.