ఘనంగా జనసేన ఆవిర్భావ వేడుకలు

ఘనంగా జనసేన ఆవిర్భావ వేడుకలు

ELR: జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో శనివారం జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు పోల్నాటి బాబ్జి ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన ఆవిర్భావం నుండి నేటి వరకు అనేక ప్రజా సమస్యలు పరిష్కారించేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు.