VIDEO: లైఫ్ మార్చే.. లైబ్రరీల వైపు అడుగులు.!
HYD: జీవితాలు మార్చే స్థలాలుగా లైబ్రరీలను చెబుతుంటాం. ఉద్యోగం, రీసెర్చ్, అకాడమిక్ పరీక్షల కైనా సరే, లైబ్రరీ వెంట మనం పడాల్సిందే. HYD ఉస్మానియా, JNTUH, తెలుగు వర్సిటీ, డాక్టరేట్ రీసర్చ్ లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ సహా స్థానిక లైబ్రరీల వైపు యువత అడుగులు వేస్తోంది. ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి లైబ్రరీల్లో తమను తాము మార్చుకుని విజయం సాధించిన వారెందరో ఉన్నారు.