40 ఏళ్లుగా గుర్రమే వాహనం

40 ఏళ్లుగా గుర్రమే వాహనం

BPT: చుండూరు(M) కారుమూరివారిపాలెంకు చెందిన లక్ష్మారెడ్డి 40 ఏళ్లుగా గుర్రాన్ని వాహనంగా చేసుకున్నాడు. ఎక్కడికైనా గుర్రంపైనే వెళ్తాడని స్థానికులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గుర్రం నమ్మితే మనిషికన్నా విశ్వాసంగా ఉంటుందని, ఎన్ని వాహనాలు ఉన్నా గుర్రం ప్రత్యేకంగా ఉంటుందన్నాడు. ఎప్పటికైనా ఓ గుర్రపు వాహనాన్ని తయారు చేసుకుని, దానిపై ప్రయాణించడమే తన జీవిత ఆశయం అని పేర్కొన్నాడు.