అధికారులపై దాడి.. ఇద్దరిపై కేసు నమోదు

అధికారులపై దాడి.. ఇద్దరిపై కేసు నమోదు

JGL: ఇసుక లారీని పట్టుకున్న రెవెన్యూ అధికారులపై దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. నాగులపేట కామన్ వద్ద 5 రోజుల క్రితం ఆర్.ఐ.రాజేందర్ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. దాడికి పాల్పడిన లారీ యజమాని సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.