KKRతో మ్యాచ్.. ముంబై తుది జట్టు ఇదే!

KKRతో మ్యాచ్.. ముంబై తుది జట్టు ఇదే!

KKRతో ఇవాళ్టి మ్యాచ్‌లో MI తుది జట్టులో రోహిత్ శర్మ, డికాక్ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో సూర్యకుమార్, తిలక్ వర్మ, పాండ్యా(c), రూథర్‌ఫోర్డ్ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. బుమ్రా, బౌల్ట్, దీపక్ చాహర్ పేసర్లుగా ఉండగా, స్పిన్నర్లుగా నమన్ ధీర్, అల్లా గజన్ఫర్ ఆడనున్నారు. శార్దూల్ ఠాకూర్/మయాంక్ మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే అవకాశం ఉంది.