అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

★అనంతపురం నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్
★ జిల్లాలో పక్కదారి పడుతున్న సిలిండర్లు.. బుకింగ్ ఆలస్యానికి ఇదే కారణమని స్థానికుల ఆరోపణ
★మున్సిపాలిటీ పన్ను వసూళ్లలో అలసత్వం వహిస్తున్న అధికారులు.. టార్గెట్ రీచ్ అవుతారా
★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు