రేపు సింగరాయకొండలో మెగా జాబ్ మేళా

రేపు సింగరాయకొండలో మెగా జాబ్ మేళా

ప్రకాశం: సింగరాయకొండ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏపీఎస్‌ఎస్‌డీసీ సహకారంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో బుధవారం మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. 10, 12, డిగ్రీ, ఐటీఐ, బీటెక్ పూర్తిచేసి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వారు అర్హులుని తెలిపారు.