ANU బీటెక్ సెకండ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై నెలలో జరిగిన బీటెక్ రెగ్యులర్ II / IV (సెకండ్, ఫోర్త్ ఇయర్) సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను యూనివర్సిటీ పరీక్షల నిర్వాహణాధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. మొత్తం 961/743 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారుపూర్తి వివరాలు వెబ్సైట్‌లో చూడొచ్చు.