శేరుపల్లి గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం

శేరుపల్లి గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం

GDL: ఉండవెల్లి మండలంలో శేరుపల్లి గ్రామంలో నెలకొన్న త్రిముఖ పోటీలో ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన అశ్విని 53 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయం అనంతరం అశ్విని మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన ప్రజలకు రుణపడి ఉంటామని శేరుపల్లి గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. విజయంతో తన మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.