VIDEO: బీజేపీ జిల్లా అధ్యక్షుడు హౌస్ అరెస్ట్
NLG: నేషనల్ హెరాల్డ్ కేసుని నిరసిస్తూ టీపీసీసీ మహేశ్ కుమార్ INC శ్రేణులకు BJP ఆఫీస్ల వద్ద నిరసన తెలపాలని పిలుపు నైపథ్యంలో నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు. వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ కార్యాలయం మీద దాడి చేస్తే ఎదురుదాడికి సిద్దంగా ఉండాలి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.