నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ మార్చి 11 నుంచి ధర్పల్లిలో పెద్దిరాజు, పెద్దమ్మతల్లి ఉత్సవాలు
✦ పూలాంగ్ చౌరస్తాలో మాదిగ అమరవీరులకు ఘన నివాళి
✦ రేపు బోధన్‌లో కుస్తీ పోటీలు
✦ రామలక్ష్మణపల్లి శివారులో చిరుత దాడిలో మరో లేగ దూడ బలి