VIDEO: 'వినాయక చవితిని ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలి'

VIDEO: 'వినాయక చవితిని ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలి'

NZB: వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం రానున్న వినాయక చవితి సందర్భంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గణేశ్ మండపాల నిర్వాహకులకు పాటించాల్సిన సూచనలు వివరించారు. రాబోయే వినాయక చవితిని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. కనీసం ఇద్దరూ వాలంటీర్లు రాత్రిపూట మండపంలో అందుబాటులో ఉండాలని అన్నారు.