VIDEO: SP కార్యాలయానికి 47 ఫిర్యాదులు

VIDEO: SP కార్యాలయానికి 47 ఫిర్యాదులు

CTR: నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్.పీ తుషార్ డూడి ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతతో పని చేయాలని తెలిపారు. ‌జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, నేరుగా ఎస్.పీను కలిసి ఫిర్యాదులను అందజేశారు. సమస్యలపై మొత్తం 47 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.