VIDEO: 'రేపు జాతీయ లోక్ అదాలత్'

VIDEO: 'రేపు జాతీయ లోక్ అదాలత్'

CTR: రేపు జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరీఫా శుక్రవారం సూచించారు. పుంగనూరులో ఆమె మాట్లాడుతూ.. కోర్టు ఆవరణలో దీనిని నిర్వహిస్తామన్నారు. రాజీమార్గమే రాజమార్గంగా కక్షిదారులు గుర్తించాలన్నారు. చాలా కాలంగా పరిష్కారం కానీ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని చెప్పారు.