సోమందేపల్లిలో కర్ణాటక మద్యం స్వాధీనం

సోమందేపల్లిలో కర్ణాటక మద్యం స్వాధీనం

ATP: సోమందేపల్లి మండలంలోని వెలిదడకల క్రాస్ వద్ద ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వెలిదడకల గ్రామానికి చెందిన రామంజినేయులు బైకులో కర్ణాటక మద్యం తరలిస్తుండగా పట్టుకుని అతని వద్ద నుంచి 48 కర్నాటక మద్యం ప్యాకెట్లు సీజ్ చేసి అరెస్టు చేశారు. ఈ దాడుల్లో శ్రీసత్యసాయి జిల్లా డటిస్టిక్ ప్రొవిజన్ ఎక్స్చేంజ్ అధికారులు పాల్గొన్నారు.