6వ తేదీన వేలం పాటలు

NDL: 2025 - 26కు సంబంధించి బేతంచెర్ల నగర పంచాయతీలో దినసరి, వారపు సంత మార్కెట్, బండ్ల మెట్ట, కబేళాల రుసుములు వసూలు చేసేందుకు ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు వేళలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ హరి ప్రసాద్ తెలిపారు. కావున ఆసక్తి గలవారు బహిరంగ పోటీలలో పాల్గొనవచ్చునని కమిషనర్ తెలిపారు.