200 అడుగుల జాతీయ జెండా

200 అడుగుల జాతీయ జెండా

ATP: యాడికి మండల కేంద్రంలోని గాంధీజీ సర్కిల్‌లో 76వ రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థుల ఆధ్వర్యంలో 200 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. మూడు రంగుల జెండాను సీఐ ఈరన్న ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు పాల్గొన్నారు.