గూగుల్‌తో కుదిరిన ఒప్పందం చారిత్రకం

గూగుల్‌తో కుదిరిన  ఒప్పందం చారిత్రకం

VSP: విశాఖలో గూగుల్‌తో కుదిరిన చారిత్రక ఒప్పందంపై విశాఖ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి సంతోషం వ్యక్తం చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటుకు జరిగిన ఒప్పందం రాష్ట్ర చరిత్రలో ఒక "సువర్ణ అధ్యాయం" అని ఆయన అభివర్ణించారు.