రాఘవేంద్ర స్వామి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: జిల్లా కేంద్రంలోని పరిమళగిరి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఉండాలని కాంక్షించారు.