అశ్వారావుపేట మున్సిపాలిటీ ఛైర్ పర్సన్‌గా జూపల్లి శశికళ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ తొలి ఛైర్ పర్సన్‌గా జూపల్లి శశికళ, వైస్ ఛైర్ పర్సన్‌గా జూపల్లి రమేష్, కౌన్సిలర్లుగా ఇతర సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయుచున్నారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకుగాను కాంగ్రెస్ 17 వార్డులో విజయం సాధించగా, బీఆర్ఎస్ 2, బీజేపీ 1, స్వాతంత్ర అభ్యర్థులు 2 స్థానాల్లో గెలుపొందారు.