VIDEO: బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య.?

VIDEO:  బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య.?

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సోమారిపేటలో బీఆర్‌ఎస్ నేత బండారి రవీందర్‌(54) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పుష్పను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టిన రవీందర్‌ను పోటీ నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి చేయడంతో వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకుని మృతిచెందినట్లు కుటుంబం సభ్యులు ఆరోపించారు. ఘటనపై విచారణ చేసి న్యాయం చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.