VIDEO: వైభవంగా పెదవీడులో కార్తీక జ్వాలా మహోత్సవం

VIDEO: వైభవంగా పెదవీడులో కార్తీక జ్వాలా మహోత్సవం

SRPT: మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ శివాలయం ఉంది. కాగా ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అర్చకుడు సూర్యశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్తీక జ్వాలా తోరణ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. దీపాల కాంతులతో పురాతన దేవాలయం నిండుగా వెలుగులు విరజిమ్మగా.. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.