VIDEO: ఘనంగా ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారం

VIDEO: ఘనంగా ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారం

MHBD: తొర్రూరు మండలం సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. మండల స్పెషల్ ఆఫీసర్ ఈ కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజాసేవకు కట్టుబడి పనిచేస్తామన్నారు.