మదిరలో పర్యటించిన మంత్రి పొంగులేటి

మదిరలో పర్యటించిన మంత్రి పొంగులేటి

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి బుధవారం మధిర నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఓ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఇటీవల మరణించిన పలు కుటుంబాలలో పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇందులో వారితోపాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు,తదితరులు ఉన్నారు.