మహిళలు స్వశక్తితో ఎదగాలి: ఎమ్మెల్యే

మహిళలు స్వశక్తితో ఎదగాలి: ఎమ్మెల్యే

భూపాలపల్లి: మహిళలు స్వశక్తితో ఎదగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శాయంపేట మండలం కొత్తగట్టుసింగారం గ్రామంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఎమ్మెల్యే గండ్ర సర్టిఫికెట్స్, కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. మహిళల సంక్షేమం కొరకు ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.