VIDEO: ప్రైవేట్ బస్సు బోల్తా.. డ్రైవర్‌పై దాడి

VIDEO: ప్రైవేట్ బస్సు బోల్తా.. డ్రైవర్‌పై దాడి

తిరుపతి: శ్రీకాళహస్తి సమీపంలోని పెద్దకన్నలి వద్ద ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణంగా తెలుస్తోంది. ఆగ్రహింహిన పలువురు ప్రయాణికులు డ్రైవర్‌పై దాడికి దిగినట్లు సమాచారం.