మెప్మా సీఎంఎంగా బాధ్యతలు స్వీకరణ

BPT: అద్దంకి పట్టణ మెప్మా CMM గా సత్యవతి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను కలిశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని మంత్రి రవికుమార్ సత్యవతికి సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాల బలోపేతానికి పూర్తిగా కృషి చేస్తానని తెలియజేశారు.