బీఆర్ఎస్ 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గెలుపు
MHBD: తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తూర్పాటి రవి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థులపై గెలుపొందారు. ఆయన గెలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు టపాసులు కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆయన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.