సీఎంకు పోస్ట్ కార్డుల ద్వారా వినతులు

సీఎంకు పోస్ట్ కార్డుల ద్వారా వినతులు

KDP: సిద్దవటం జెఏసి ఆద్వర్యంలో మాధవరం-1 గ్రామంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్ష రోజుకొక కార్యక్రమంతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉత్సాహంగా సాగుతోంది. అందులో భాగంగా మంగళవారం CM నారా చంద్రబాబునాయుడుకు 6వరోజు పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. పలు ఉద్యమ గీతాలతో హుషారుగా దీక్ష కొనసాగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, జేఏసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.