మట్కా ఆడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు: సీఐ

మట్కా ఆడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు: సీఐ

KRNL: ఎవరైనా మట్కా రాసినా, ఆడినా కఠిన చర్యలు తీసుకుంటామని కోసిగి ఎస్సై రమేశ్ రెడ్డి హెచ్చరించారు. గురువారం కోసిగి మండలంలోని వివిధ గ్రామాలలో గతంలో మట్కా రాసే అలవాటు ఉన్న వ్యక్తుల ఇళ్లను తనిఖీ చేశారు. వారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎవరైనా మట్కా రాసినా, మట్కాను ప్రోత్సహించినా వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.