కిషన్ రెడ్డికి పొన్నం సవాల్

కిషన్ రెడ్డికి పొన్నం సవాల్

TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. రెండేళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని అని ప్రశ్నించారు. నిధులపై అంబర్‌పేటలో చర్చకు సిద్ధమా? అని ప్రతి సవాల్ విసిరారు. మరెక్కడ చర్చ పెట్టినా సిద్ధమే అని పేర్కొన్నారు. అతిపెద్ద సమ్మిట్ నిర్వహిస్తుంటే BJP కాళ్లలో కట్టేలు పెడుతోంది అని విమర్శించారు.