VIDEO: యూరియా కోసం బీఆర్ఎస్ ధర్నా

VIDEO: యూరియా కోసం బీఆర్ఎస్ ధర్నా

KNR: గంగాధర మండలం కేంద్రంలోని మధురానగర్ ఎక్స్ రోడ్డులో రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు శనివారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ పాల్గని,యూరియా కొరత తీర్చే వరకు ఉద్యమిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.