UPDATE: ఏజెన్సీలో కుప్పకూలిన భారీ డ్రోన్
ASR: జిల్లాలో ఓ భారీ డ్రోన్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రెడ్ వింగ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాన్ స్పందించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదన్నారు. సాంకేతిక లోపం కారణంగా ల్యాండింగ్‌లో ఇబ్బంది తలెత్తిందని చెప్పారు. డ్రోన్ కుప్పకూలిందని తప్పుడు వార్తలు సర్క్యూలేట్ చేస్తున్నారని మండిపడ్డారు.