'రుణాలు రెన్యూవల్ చేసుకోవాలి'

'రుణాలు రెన్యూవల్ చేసుకోవాలి'

WNP: రాజనగరం పీఎస్‌ఎస్‌లో క్రాప్ లోన్స్ పొందిన రైతులు వడ్డీలు చెల్లించి, రుణాలు రెన్యువల్ చేసుకోవాలని పీఏసీఎస్ సీఈవో మహేందర్ కోరారు. క్రాప్‌లోన్స్ 548 మంది రైతులు రూ. 4.24 కోట్లు, కర్షక మిత్ర రుణాలు 36 మంది రైతులు రూ. 3.44 కోట్లు, దీర్ఘకాల రుణాలు 10 మంది రైతులు రూ. 82 లక్షలు తీసుకున్నారన్నారు.