ములుగులో ఘనంగా మహర్షి భగీరథ జయంతి
MLG: జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహర్షి భగీరథ జయంతి ఘనంగా నిర్వహించారు. గంగా నదిని భూమికి తెచ్చిన మహర్షి భాగీరథుడు కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ సిబ్బంది కూడా హాజరయ్యారు.