గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

TG: యాదాద్రి జిల్లా రాజపేట గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఆరుగురు టెన్త్ విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. క్రికెట్ బ్యాట్లతో సీనియర్లు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఐదుగురు విద్యార్థులను యాజమాన్యం సస్పెండ్ చేసింది.